Surprise Me!

Maharshi Making Video Is Out, Eye Feast For Mahesh Babu For Fans || Filmibeat Telugu

2019-05-21 2 Dailymotion

Mahesh babu's Maharshi movie running successfully. This movie success celebrations held at vijayawada recently. Now the Maharshi making vedio has come out.
#Maharshimakingvideo
#maharshi
#maheshbabu
#poojahegde
#allarinaresh
#vamshipaidipally
#dilraju
#tollywood

వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో మహేష్ సిల్వర్ జూబ్లీ సినిమాగా మహర్షి ప్రేక్షకుల ముందుకొచ్చింది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే చిందులేయగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఎపిక్ బ్లాక్‌బస్టర్‌గా రికార్డులను తిరగరాస్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది మహర్షి మూవీ. ఈ నేపథ్యంలో మహర్షి మేకింగ్ వీడియో రూపంలో మరో ట్రీట్ ఇచ్చింది చిత్రయూనిట్.

Buy Now on CodeCanyon